సహకారం-మమకారం

What is the new Ministry of Cooperation? భారతదేశంలో కేంద్రప్రభుత్వంలో తొలిసారి సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటయ్యింది. ఈ సరికొత్త శాఖకు జగమెరిగిన అమిత్ షా మంత్రి. ప్రధాని మోడీ లక్ష్యమయిన “ఆత్మ నిర్భర మరియు సమృద్ధ భారత్” అమిత్ షా “సహకారం” వల్ల సాధ్యమవుతుందని దేశవ్యాప్తంగా సహకార రంగ ఆర్థిక సంస్థలు అన్ని భాషల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తున్నాయి. ఎందరో మంత్రులయ్యారు. ఎన్నో శాఖలు మారుతుంటాయి. ఇలా దేశమంతా ఒక … Continue reading సహకారం-మమకారం