ప్రకటనలు- వికటనలు

Ads- Captions:భారత ప్రకటనల రంగ నిపుణులు ప్రధాని మోడీ దగ్గర అర్జెంటుగా ట్రెయినింగయినా తీసుకోవాలి. లేదంటే ఆయన బృందంలో ఆయన కోసం పంచ్ డైలాగులు రాసే కాపీ రైటర్ల దగ్గరయినా ట్రెయినింగ్ తీసుకోవాలి. రెండు నిముషాల్లోపు ట్విట్టర్ వీడియోలు, 140 క్యారెక్టర్లు దాటని రెండు వాక్యాల టెక్స్ట్, ట్యాగ్ లైన్లు, డి పి లు, షేర్లు, ఫార్వార్డ్ ల డిజిటల్ కాలాన్ని పూర్తిగా వాడుకోవడంలో మోడీ తరువాతే ఎవరయినా. ప్రతి పబ్లిక్ మీటింగ్ లో ప్రజలకు టేక్ … Continue reading ప్రకటనలు- వికటనలు