పండువెన్నెల్లో పడుకోవద్దు!

Moon May Affect Men’s Sleep More Than Women’s ఆకాశంలో వెలుగులు చిందించే పున్నమి చంద్రుని చూసి ఆనందించని మనసుండదు. చందమామతో అందమైన బంధం అందరికీ అనుభవమే. చంద్రుడి కళలను బట్టి సముద్రంలో ఆటు పోట్లూ ఉంటాయి. మనుషులపైనా చంద్రుని ప్రభావం తక్కువేం కాదు. ‘చంద్రమా మనసో జాతః’ అనే మంత్రంలో చంద్రుడే మనసుకు అధిపతి అని స్పష్టంగా ఉంది. అందుకే ఎవరన్నా తేడాగా ప్రవర్తిస్తే అమావాస్యా?పౌర్ణమా? అని ఆట పట్టిస్తుంటారు. ఆనాటి రాముడి నుంచి … Continue reading పండువెన్నెల్లో పడుకోవద్దు!