తల్లీ! నిన్ను తలంచి…

Amma: మా తాత పమిడికాల్వ చెంచు నరసింహయ్య, నాన్న చెంచు సుబ్బయ్య ఇద్దరూ సంస్కృతాంధ్రాల్లో పండితులు. తాత ఉపాధ్యాయుడు, పురోహితుడు, ఆయుర్వేద వైద్యుడు, జోతిశ్శాస్త్రవేత్త. భగవద్గీత, సౌందర్యలహరులను తెలుగు పద్యాల్లోకి అనువదించారు. నాన్న అష్టావధాని. త్యాగయ్య భక్తి తత్త్వం మీద పి హెచ్ డి చేశారు. కొన్ని వేల సాహితీ వ్యాసాలు రాశారు. అనేక ఆధ్యాత్మిక వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. అందులో పబ్లిష్ అయినవే 108. రాతప్రతుల్లో మిగిలిపోయినవి, పోయినవి ఎన్నో? నేను హై స్కూల్ విద్యార్థిగా … Continue reading తల్లీ! నిన్ను తలంచి…