పూలు గుసగుసలాడేనని…

Plants can communicate with Humans…. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె. మా యౌవనమెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా ! అంటూ ఊహలకు రెక్కలు తొడిగి సుకుమార పుష్పాలకే మాటలు వస్తే.. అవి తమపై జాలి, కరుణ కల్గేలా ఆవేదన ఎలా వ్యక్తం చేస్తాయో.. నాటి కరుణశ్రీ కలం ఆవిష్కరిస్తే.. అది మహానుభావుడు … Continue reading పూలు గుసగుసలాడేనని…