Who is great? జె ఈ ఈ అడ్వాన్స్ ఫలితాలొచ్చిన ప్రతిసారీ నాకు దిగులుతో కూడిన వైరాగ్యంతో పుట్టిన అయోమయం వెంటపడుతుంది. నేను అలాంటి మనవాతీతులు సాధించే పరీక్ష రాయలేదని కానీ, మా అబ్బాయికి కూడా ఆ అవకాశం రాలేదని నాకు ఏ కోశానా బాధ లేదు. అడ్వాన్స్ ఫలితాలొచ్చిన మరు క్షణం టీవీల్లో, మరుసటి రోజు పత్రికల్లో వచ్చే ప్రకటనలు చూడాలన్నా, చదవాలన్నా భయంగా ఉంటుంది. బాధగా ఉంటుంది. సిగ్గుగా ఉంటుంది. ఏ కోచింగ్ సెంటర్ … Continue reading నారాయణ చైతన్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed