నెట్ ఫ్లిక్స్ – ఒత్తులేని సిద్దానువాదం

Don’t Sound: దగ్గుబాటి వెంకటేష్ కు రానా స్వయానా అన్న కొడుకు. రానాకు నాన్న తరువాత నాన్నంతటివాడు వెంకటేష్. వాళ్లిద్దరి మధ్య కత్తులు నూరుకునేంత వైషమ్యాలు ఎందుకుంటాయి? ఒక వేళ ఉన్నా పరస్పరం గొంతులు కోసుకునేంత పగలుగా ఎందుకు మారతాయి? అందుకే లక్షల కోట్ల అంతర్జాతీయ వినోద ఓ టీ టీ కంపెనీ నెట్ ఫ్లిక్స్ వెంకటేష్- రానా మధ్య యుద్ధాన్ని భాషలో ఒత్తులు తీసేసి తేలిక చేసింది. లేదా అది అసలు యుద్ధం కాదు; ఒట్టి … Continue reading నెట్ ఫ్లిక్స్ – ఒత్తులేని సిద్దానువాదం