సరికొత్త ప్రాంతీయ తత్వం

భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం…ఏకత్వంలో భిన్నత్వం.అనేక భాషలు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు.. అయినా ఒక భారతీయ ఆత్మ దేశాన్ని కలిపి ఉంచుతున్నదని మనం గొప్పగా చెప్పుకొంటున్నాము. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది, పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని రాష్ట్రాల విభజన జరిగింది. స్వతంత్రం వచ్చిన ఐదున్నర దశాబ్దాల తరువాత అప్పటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పరస్పర సమ్మతితో ఓ మూడు రాష్ట్రాలను ఆరు రాష్ట్రాలను చేసింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో … Continue reading సరికొత్త ప్రాంతీయ తత్వం