దారి చూపని దేవత

Tra’fear’: కంటికి కనిపించేదంతా నిజం కాదు. మాయ. ప్రతిబింబాన్నే అసలు రూపం అనుకుంటూ కొన్ని కోట్ల జన్మలు గడిపేస్తామట. అసలు రూపం అంత సులభంగా దొరకదు. గురూపదేశం కావాలి. అంతులేని సాధన కావాలి. శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టుకోవాలి. నిద్రాహారాలు మాని తదేక దీక్షతో తపస్సు చేయాలి. దాన్నే ధ్యానించాలి. ఇదంతా వేదాంత చర్చ అనుకునేరు. కానే కాదు. ఇది హైదరాబాద్ రోడ్ల మీద యూ టర్న్ లు, డైవర్షన్ల ప్రయోగాల నేపథ్యంలో సామాన్యులకు అవసరమయిన రహదారి సాధనా … Continue reading దారి చూపని దేవత