ప్రభుత్వ ‘పన్నుల’ వైద్యం

Tax as Obesity medicine: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకోసం, ప్రజల వలన, ‘ప్రజాప్రతినిధుల’తోనే ఏర్పడతాయి. ఇది ‘సిద్ధాంతీకరించబడిన’ సత్యం కాబట్టి మనం ఒప్పుకొని తీరవలసిందే, వేరే మార్గం లేదు. ఎటొచ్చీ  ఇలా గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు చేసే ప్రతి పని, చేపట్టే ప్రతి కార్యక్రమం  ప్రజల మేలుకోసమే అంటుంటే.. కాదని తెలిసినా ప్రజలు నోరెత్తలేరు.. ఒక వేళ ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ఒంటబట్టించుకున్న కొందరు నోరెత్తితే.. సదరు ప్రజాప్రతినిధులు మామూలుగానే ఊరుకోరు… అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఊరుకోరు. ‘స్వామి … Continue reading ప్రభుత్వ ‘పన్నుల’ వైద్యం