Real Vedantam: ఉపోద్ఘాతం, పరిచయం అక్కర్లేని పేరు నిత్యానంద. నిజానికి నిత్యానంద మాట సమాసాన్ని భక్తులు విభక్తుల సాయంతో అన్వయించుకుంటే ఎన్నెన్నో అలౌకికానందార్థాలు వాటంతటవే దొర్లుకుంటూ వస్తాయి. నిత్యం ఆనందంగా ఉండేవాడు. నిత్యం ఆనందం తానే అయినవాడు. నిత్యం ఆనందం పంచేవాడు. ఆనందం నిత్యమై, సత్యమై మన కళ్ల ముందు నిలిచినవాడు. ఇలా ఆనంద సముద్రమంత అర్థ గాంభీర్యం నిత్యానందలో దాగి ఉంది. దశాబ్దాలుగా మనకు ఆనందం పంచి…పంచి…ఆయనలో ఆనందం ఆవిరి అయ్యిందో? లేక ఇన్నాళ్లకు నిజంగా … Continue reading ఏమి స్వామీ! ఏమయ్యింది?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed