కాఫీకీ ఓ దినోత్సవం

కాఫీ తాగుడు ఆరోగ్యానికి మంచిదని కొందరంటే అబ్బే అదెంత మాత్రమూ మంచిది కానే కాదని చెప్పేవారున్నారు. ఎవరెలా అంటేనేం నేనైతే పొద్దున్నే లేచి మా ఆవిడ కాఫీ కలిపివ్వాలని చూడక నాకు నేను కాఫీ తాగితే తప్ప రోజు ప్రారంభమవదు. అందులోనూ ఫిల్టర్ తీసిన డికాషన్లో అంత పాలు కలిపి వేడివేడిగా తాగితేతప్ప తాగినట్టుండదు. మార్కెట్లో దొరికే ఇన్ స్టంట్ కాఫీకూడా నాకిష్టమే. ఆ రుచే రుచి. అయితే అంతకన్నా రుచికరమైంది కాఫీ చరిత్ర. కాఫీని ఏ … Continue reading కాఫీకీ ఓ దినోత్సవం