సార్ పోస్ట్!

World Post Day సార్ పోస్ట్ ….. ఈ మాట వింటుంటే కలిగే ఆనందానికి రెండు రెట్ల ఆనందం కలుగుతుంది పోస్ట్ మ్యాన్ చేతి నుంచి అందుకునే ఉత్తరంతో. ఈ ఆనందాన్ని లెక్కలేనన్నిసార్లు పొందిన రోజులున్నాయి. ఇప్పటికీ నెలకు ఓ మూడు నాలుగు సార్లయినా నాకు పోస్ట్ వస్తుంటుంది. కానీ పోస్ట్ అనే గొంతు వినిపించదు. కారణం అతను గేట్ దగ్గరే వాచ్ మాన్ కి ఇచ్చేసిపోతాడు. మద్రాసులో ఉన్నరోజుల్లో ఎన్నో ఉత్తరాలు ఎన్నెన్నో ఉత్తరాలు నేనందుకున్న … Continue reading సార్ పోస్ట్!