శివ ధనుర్భంగం

Lord Rama- Shiva Dhanassu: రాముడు లీలగా విల్లందుకున్నాడు. అవలీలగా ఎక్కుపెట్టాడు. అంతే ఒక్కసారిగా భూనభోంతరాళాలాలు దద్దరిల్లే శబ్దంతో ఫెళఫెళారావాలతో విరిగిపోయింది. “తస్యశబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిస్వనః భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః” ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన గొప్పశబ్దం వచ్చిందట. పర్వతాలు బద్దలయితే భూమి ఎలా అదురుతుందో అలా అదిరింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప తక్కినవారందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయారు. ఈ సందర్భంలో కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు చక్కటి పదాలు వాడి ఆ సందర్భాన్ని ఎంత … Continue reading శివ ధనుర్భంగం