Lord Siva-Chess: రెండ్రోజుల క్రితం 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ వైభవంగా ముగిసింది. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా ఈ పోటీలు జరిగాయి. చదరంగం ఆట ప్రస్తావన మన పురాణాలు, ఇతిహాసాల్లోనే ఉంది. శివపార్వతులు చదరంగం ఆడినట్లు కూడా చరిత్ర చెబుతోంది. తమిళనాడులో 1500 సంవత్సరాల క్రితమే చదరంగం క్రీడ ఉన్నట్టు చరిత్ర పుటలు చెబుతున్నాయి. ఈ క్రీడ పుట్టింది భారతదేశంలోనే అయినప్పటికీ ఐరోపా దేశాలలో ప్రాచుర్యం పొందింది. చదరంగంలోని ప్రస్తుత ఆట స్వరూపం స్పెయిన్, దక్షిణ ఐరోపాలోని … Continue reading శివ పార్వతుల చదరంగం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed