ఆమె ఒక తులసి వనం

Padma Shri Awardee Tulsi Gowda: The Encyclopedia Of Forest బిడ్డ కడుపులో పడ్డప్పటినుంచీ తల్లికి అనుబంధం మొదలవుతుంది. అన్నాళ్లూ ఎలా తిన్నా కడుపులో బిడ్డ ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకుంటుంది. బిడ్డ పుట్టాక వారి ఆరోగ్యం కోసం తపిస్తుంది. ఆటపాటలు చూసి మురుస్తుంది. వారు ఎదుగుతుంటే తరిస్తుంది. తనను పట్టించుకోకపోయినా భరిస్తుంది. చల్లగా ఉండమని దీవిస్తుంది. తులసి బిడ్డలు ఒకరూ ఇద్దరు కాదు. వేలు, లక్షల్లో ఉన్నారు. ఆమెతోనే ఉన్నారు. పచ్చగా విస్తరించిన తన … Continue reading ఆమె ఒక తులసి వనం