అటు మేమే…ఇటు మేమే

Helping ‘Hand’: ఆఫ్ఘనిస్థాన్ లో భార్య, పిల్లా జెల్లల గంపంత సంసారంతో హాయిగా కాపురముంటున్న అల్ ఖైదా అధిపతి అల్ జవహరిని అమెరికా గుట్టుచప్పుడు కాకుండా మట్టుబెట్టడం మీద అంతర్జాతీయ మీడియాలో అనేక ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. ఇంట్లో పది మందికి పైగా ఉండగా అతడొక్కడే చనిపోయేలా అమెరికా డ్రోన్ ఆధారిత హెల్ ఫైర్ ఎలా పనిచేసింది? విస్ఫోటనం, శబ్దం లేకుండా దాని ఆరు బ్లేడ్లు ఎలా పని చేస్తాయి? లాంటి సాంకేతిక అంశాలతో తెలుగు మీడియా … Continue reading అటు మేమే…ఇటు మేమే