వేదాంత పాఠం

Panchayat Office In Smashana Vatika: “ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్” ఇది అందరికీ తెలిసిన మహా మృత్యుంజయ మంత్రం. “మృత్యుంజయ” అని పేరు ఉండడంతో మృత్యువును జయించే మంత్రం అనుకుని లోకం భయ భక్తులతో తెగ జపం చేస్తూ ఉంటుంది. నిజానికి ఇది చావు భయాన్ని జయించే మంత్రం. పండిన దోసకాయ తొడిమనుండి టక్కుమని విడివడినట్లు…మేము కూడా సమయం ఆసన్నమయినప్పుడు టక్కుమని దేహయాత్ర నుండి విడివడి … Continue reading వేదాంత పాఠం