పల్లె కన్నీరు పెడుతుందో… పెళ్ళి సంబంధం కుదరక!

సాధారణంగా అబ్బాయి- అమ్మాయి గుణగణాలు; జాతకాలు; తారాబల చంద్రబలాలు; ఈడు జోడు; చదువు సంధ్యలు; ఎత్తు; రంగు; జీతభత్యాలు, కులగోత్రాలు; ఇతర అలవాట్లు; అభిరుచులు చూసి పెళ్ళి సంబంధం ఖరారు చేయడమో, కుదరదని చెప్పడమో చేస్తుంటారు. ఇవన్నీ చూసి కుదిర్చిన సంబంధాలన్నీ ఫెవికాల్ కంటే గట్టిగా అతుక్కునే ఉన్నాయా? అంటే అదో పెద్ద చర్చ. కనీసం ఇన్ని లక్షణాలు చూసి చేస్తే అతుక్కుని ఉంటాయని అనాదిగా ఒక నమ్మకం, ఆచారం. అలా పెళ్ళి చూపులకు లోకంలో కొన్ని … Continue reading పల్లె కన్నీరు పెడుతుందో… పెళ్ళి సంబంధం కుదరక!