మంచి మంత్రికి ఆయన పిఆర్ఓ తుది వీడ్కోలు నివాళి ఇది

Tributes to Gowtham Reddy: (మేకపాటి గౌతమ్ రెడ్డి సహృదయత, వినయసంపద, సౌశీల్యం గురించి ఎన్నెన్నో విన్నారు కదా? ఆయన దగ్గర పి ఆర్ ఓ గా పనిచేసిన వ్యక్తి ఆయన్ను ఎలా స్మరించుకుంటున్నాడో చూడండి. గుండె లోతుల్లో నుండి బాధ తన్నుకొస్తుంటే బహుశా భాష చిన్నబోయినట్లుంది. మనసు మంచిదయితే ఎన్ని మనసులను కదిలిస్తుందో చూడండి. గౌతమ్ రెడ్డిలో ఏదో ప్రత్యేకత ఉంది. కళ్లల్లో ఏదో కాంతి ఉంది. పెదవి మీద చెదరని చిరునవ్వు ఉంది. తన … Continue reading మంచి మంత్రికి ఆయన పిఆర్ఓ తుది వీడ్కోలు నివాళి ఇది