కాలం చెక్కిన పెన్సిల్

The Philosophy of Pencil Collection : “నా సేకరణలన్నింటికీ వారసురాలు నా కూతురే. ఏదో ఒక ఏడాదో రెండేళ్ళో కాదు సేకరణ అంటే….ఎన్నో ఏళ్ళుగా సేకరిస్తూ వచ్చాను. మొదట్లో మా నాన్న వెతికి వెతికి నాకోసం ఎంతో శ్రమపడి సేకరించారో మాటల్లో చెప్పలేను. అవన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి. మరికొంత కాలానికి అవన్నీ నా కుమార్తెకు అప్పగిస్తాను తను ఆశ్చర్య పోయేలా. ఇంతకీ ఏమిటా సేకరణో చెప్పలేదు కదూ! ఆ సేకరణ మరేమిటో కాదు, పెన్సిళ్ళు!! … Continue reading కాలం చెక్కిన పెన్సిల్