పెన్నావతరణం

Glory & Significance of Penna River పెన్నా నదిలో నీరు పారితే సూర్యుడు పడమట ఉదయించినంత అద్భుతం. ఆశ్చర్యం. పెన్నలో నీటిని చూడడమే ఒక వింత. ఇరవై ఏళ్ల కిందట పెన్నలో నీటి చుక్క కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకు పెన్న ప్రవహిస్తోంది అంటూ ఆ ప్రాంత ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఫోటోలను, వీడియోలను తీసి లోకానికి షేర్ చేసి మీసం మెలేస్తున్నారు. ఆ నీళ్లల్లో ఎగురుతున్నారు. దూకుతున్నారు. సెల్ఫీలు తీసుకుని డి పి లుగా … Continue reading పెన్నావతరణం