పెన్నేటి పాట-8

Drought-Dignity: రంగన్న నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని…రెడ్డిగారింటికి వెళ్లాలి. కడవ భుజాన పెట్టుకుని ఊరబావికి వెళ్లి…కడవలో తెచ్చి…తొట్టెల్లో పోయాలి. పాతాళం అడుగున నీళ్లు మిగిలిన ఆ మెట్ల బావిలోకి దిగి…ఎక్కడమే ప్రాణాలతో చెలగాటం. అలాంటిది భుజాన నిండు కడవ పెట్టుకుని పైకి ఎక్కడమంటే రోజూ సాహసమే. లేనివారి ఇంట్లో ఒక కడవ నీళ్లు రోజుకు సరిపోతాయి. కలవారి ఇంట్లో ఇన్ని తొట్టెల్లో నీరు సాయంత్రానికి ఎలా ఖాళీ అయిపోతాయో రంగన్నకు అంతుబట్టదు. “మా రంగన్న ఉండగా మాకు … Continue reading పెన్నేటి పాట-8