పెన్నేటి పాట-10

గంగమ్మకు ఏమయ్యిందో కానీ…పది రోజులనుండి కళ్లు తిరుగుతున్నాయి. విపరీతమయిన తల నొప్పి. చెవి పోటు. సాయంత్రం పొయ్యి మీద జొన్న సంకటి గిన్నె కిందికి దించబోతూ…కళ్లు తిరిగినట్లయి…తూలి మంటలో పడబోయింది. ఈలోపు పక్కన ఎవరో ఉండి పట్టుకోబట్టి బతికిపోయింది. ఇదివరకు కూడా ఒకసారి ఇలాగే పొలంలో మోపు నెత్తిన పెట్టుకుని తెస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. అప్పుడు నిమ్మకాయ బొప్పి, నెమలీక, జీలకర్ర, తేనె రంగరించి గంగమ్మకు ఇస్తే…కొంచెం గుణం కనిపించింది. ఇప్పుడు చుక్క తేనె కూడా … Continue reading పెన్నేటి పాట-10