పెన్నేటి పాట-7

వర్షాలు ఉండవు. పంటలు పండవు. పనులు ఉండవు. దాంతో కొండకు వెళ్లి కట్టెలు కొట్టి ఊళ్లో అమ్ముకునేవారు కొందరు. గడ్డిమోపులు తెచ్చి అమ్ముకునేవారు కొందరు. కలివి పండ్లు, రేగి పండ్లు, బలసకాయలు, సీతాఫలాలు, సీమచింత, బిక్కి పండ్లు, బీర పండ్లు, ఈత పండ్లు గంపల్లో తెచ్చి అమ్ముకునేవారు కొందరు. తేనె తుట్టెలు తెచ్చి తేనె అమ్ముకునేవారు కొందరు. ఇంటి దూలాలకు, కిటికీలకు, బండ్లకు టేకు చక్కలు తెచ్చి అమ్ముకునేవారు కొందరు. ఇంత శ్రమపడి కొండ దిగి వచ్చేలోపు … Continue reading పెన్నేటి పాట-7