పెన్నేటి పాట-9

Soulless people: రాయలసీమలో లేనివారికే కరువు. ఉన్నవారిని చూస్తే కరువే వణికిపోవాలి. కలవారు పొద్దుపోక చదువుకుంటూ ఉంటారు. పొద్దుపోక తింటూ ఉంటారు. వారి మనసు మొద్దుబారి ఉంటుంది. ఊళ్లో జనం ఇంతటి కరువులో ఎలా బతుకుతున్నారు? అన్న కనీస పట్టింపు ఉండదు. గంజికి లేక ఊరు అలమటిస్తుంటే మనం పంచ భక్ష్య పరమాన్నాలు చేసుకుని…తినలేక సగం పడేయడం భావ్యమేనా? అన్న ఇంగిత జ్ఞానం వారికి ఉండదు. చుట్టూ ఎండిన బతుకులు. వాడిన పంటలు. డొక్కలెండిన పశువులు. ఇవేవీ … Continue reading పెన్నేటి పాట-9