కాయగూరల్లో విషం

Pesticide Contaminated Fruits and Vegetables :  మనకు వంకాయల్లో పుచ్చులుండకూడదు. బెండ, దొండ నిగనిగలాడాలి. యాపిల్స్ మెరవాలి. అరటి పళ్ళపై మచ్చలుండకూడదు… ఆకుకూరలు తాజాగా నవనవలాడాలి. ఇలా ఎన్నో అభిప్రాయాలు. ఎంత దూరమైనా వెళ్లి నిగనిగలాడే కూరలు, పండ్లు తెచ్చుకుంటాం. అంతకు ముందేమో గానీ కరోనా వచ్చాక కాయగూరలు పళ్ళు తాజాగా తినాలనే స్పృహ అంతకంతకూ పెరిగింది. ఇంటికి తెచ్చాక శుభ్రంగా కడగడమూ పెరిగింది. మంచిదే కానీ కూరగాయలు పళ్ళు నిలవుండటానికి వాటిపై రసాయనాల వాడకం … Continue reading కాయగూరల్లో విషం