దేవుళ్లకయినా వచనాలు తప్పదు

Double plural:మంగళగిరి నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాసనసభలున్న తుళ్లూరుకు వెళ్లేదారిలో కొన్ని బోర్డులు చూసిన ప్రతిసారీ నన్ను వెంటాడుతుంటాయి. మంగళగిరి ఎయిమ్స్ ఫ్లై ఓవర్ దాటి యర్రబాలెం ఊరి వీధి మూల మలుపులో గుడి గోడకు “శ్రీ సీతారాముల స్వామి వార్ల దేవస్థానము” అని బోర్డు రాయించినవారు భక్తి, భాషా మర్యాదల మధ్య ఎటూ తేల్చుకోలేక… భక్తి వైపే మొగ్గినట్లున్నారు. సాధారణంగా- “శ్రీ సీతారామస్వామి దేవస్థానం” అని ఉంటుంది. భాషలో సీతారాములు అంటే ఇద్దరు. బహువచనం నిజమే … Continue reading దేవుళ్లకయినా వచనాలు తప్పదు