సానుకూల దృక్పథానికి…

ways to improve positive thinking నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ అన్నారో కవిగారు. ఆ మాట కొందరిలో నిజం. అన్ని విషయాలకు నవ్వుతూ ఆనందంగా ఉండేవాళ్ళను చూస్తే వీళ్ళకి కష్టాలు లేవా అనిపిస్తుంది. మరికొందరైతే వారిని వెటకారంగా రేలంగిమావయ్య అనికూడా వెక్కిరిస్తారు. కానీ అలా ఉండటం వరం. అందరికీ ఆ అదృష్టం ఉండదు. కానీ సానుకూల దృక్పథంతో ఉంటే కష్టాలు తెలియవంటున్నారు నిపుణులు. ఇప్పటిదాకా ఎలాఉన్నా తెలిసాకైనా కాస్తంత సానుకూల ధోరణి అలవరచుకుంటే ముందు జీవితం ఆనందమయ … Continue reading సానుకూల దృక్పథానికి…