మనసులేని వారికెలా తెలుస్తుంది?

Feelings – Emotions: మనోభావాలు.. దీనంత దురుపుయోగమైన పదం ఇంకోటి లేదు. అయినదానికీ, కానిదానికీ మనకి మనోభావాలు దెబ్బతినేస్తాయి. రాసిన మాటకి, పాడిన పాటకి తీసిన సినిమాకి, వేసిన వేషానికీ దేనికైనా మనోభావాలు దెబ్బతినొచ్చు. కులం,మతం, వృత్తి, వేషం దేన్నడ్డం పెట్టుకునైనా మనోభావాల బేరం పెట్టొచ్చు. కానీ, నిజంగా మనకి మనోభావాలంటే ఏంటో తెలుసా? అది తెలియాలంటే ఒకసారి ప్రీతిని అడగాలి. డాక్టర్ అవుతుందనుకుంటే, ఆస్పత్రి బెడ్ మీద చావుబతుకుల్లో పడున్న ప్రీతిని అడగాలి. అచేతనంగా వున్న … Continue reading మనసులేని వారికెలా తెలుస్తుంది?