దోసెలు బేత్సావా బీ!

రాయలసీమలో ప్రొద్దుటూరుకు ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. అవన్నీ రాస్తే పెద్ద గ్రంథమవుతుంది. తెలుగు, సంస్కృత భాషల్లో పేరుమోసిన పండితులు, అష్టావధానులు, రచయితలు, విమర్శకులు, వ్యాకరణవేత్తలు ఎందరిని కన్నదో ప్రొద్దుటూరు! ఈమధ్య బండలు పగిలే ఎండల వేళ రెండ్రోజులు ప్రొద్దుటూరులో తిరిగి వచ్చాను. దుమ్ము దుమ్ముగా, గజిబిజిగా, నిత్యం ఏదో పని ఉండి ఎక్కడికో పరుగెడుతున్నట్లుగా ఉండే ప్రొద్దుటూరిని నలభై ఏళ్లుగా గమనిస్తున్నాను. నాకు దగ్గరి బంధువులు, మిత్రులు అక్కడున్నారు కాబట్టి ప్రొద్దుటూరికి నేను కూడా బంధువే. కడప, అనంతపురం … Continue reading దోసెలు బేత్సావా బీ!