గంగా ప్రవాహం ఆయన గానం….

Yesudas.. Sign of dedication: జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక ఆశయం ఉండాలి .. దానిని సాధించాలనే తపన ఉండాలి .. అందుకోసం అహర్నిశలు అంకితభావంతో కృషి చేయాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పట్టుదల వదలకూడదు. మిన్ను విరిగి మీదపడుతున్నా చలించకూడదు. గండాలను దాటుకుంటూ గమ్యం వైపు సాగిపోవలసిందే. అవమానాలనే ఆటంకాలను అధిగమిస్తూ లక్ష్యాన్ని చేరుకోవలసిందే. పోరాటమనేది లేకుండా విజయం లభించదు .. ఓరిమితో ఓటమిని ఎదిరించగలిగితేనే గాని విజేతగా నిలబడలేరు. అంకితభావంతో అడుగులువేసే వారిని అవాంతరాలు … Continue reading గంగా ప్రవాహం ఆయన గానం….