PV Narasimha Rao Centenary Celebrations : పి వి నరసింహా రావు శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిలువెత్తు పి వి విగ్రహం ఆవిష్కారమవుతోంది. పి వి గురించి ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి. పి వి చివరి రోజుల్లో సొంత కాంగ్రెస్ ఆయన్ను ఎలా చూసిందో లోకానికి తెలుసు. ఆ చర్చ ఇక్కడ అనవసరం. తెలంగాణా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా పి వి ఠీవిని గుర్తు చేసి కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసి ఉండవచ్చు. కారణమేదయినా పి వి … Continue reading పి వి చెప్పే పాఠం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed