ప్రజాస్వామ్యానికి రాచరిక కిరీటం

Respect for Dynasty: బ్రిటన్ రాణి మరణం నేపథ్యంలో సంతాపాలు, అంత్యక్రియల్లో రాచ మర్యాదలు, సంప్రదాయాల మీద అంతర్జాతీయంగా చాలా చర్చ జరుగుతోంది. జరగడం చాలా అవసరం కూడా. ఆ దేశం పేరే యునైటెడ్ కింగ్ డమ్ . ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐలాండ్స్ కలిపి గ్రేట్ బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్ డమ్. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో…అంతే బలంగా రాచరికం కూడా ఉండడం బ్రిటన్ వైచిత్రి. పేరులో కింగ్ డం ఉన్నన్నాళ్ళు బ్రిటన్ … Continue reading ప్రజాస్వామ్యానికి రాచరిక కిరీటం