అడుక్కుతినే వేదాంతం

Begging Buffet: ఆది భిక్షువు వాడినేది అడిగేది? అన్న తాత్విక, వైరాగ్య ప్రశ్న అకెడెమిగ్గా బాగానే ఉంటుంది కానీ…ప్రాక్టికల్ గా బతుకంతా భిక్ష అడుగుతూనే ఉండాలి. అసలు ఓం ప్రథమంగా మన బతుకే అమ్మ పెట్టిన భిక్ష. కడుపులో రూపుదిద్దుకుంటున్న ప్రాణాన్ని కనను పొమ్మని అమ్మ అని ఉంటే మన ఉనికే లేదు. మనుగడ ప్రశ్నే ఉత్పన్నం అయ్యేది కాదు. అమ్మపాలు మలి భిక్ష. నాన్న పెంపకం మూడో భిక్ష. గురువు పాఠం నాలుగో భిక్ష. ఇక … Continue reading అడుక్కుతినే వేదాంతం