జాతక చిత్రం

Astro Maestro: బాహుబలి తరువాత సాహో, రాధే శ్యామ్ చేసినందుకు ప్రభాస్ ను అభినందించాలి. అర్థం చేసుకోవాలి. ఏ సినిమా కథ అయినా వినేప్పుడు ఊహించుకుంటారు కాబట్టి సినిమా అత్యద్భుతంగా కనపడుతుంది. కానీ తీసిన తరువాత అందులో కథను ప్రేక్షకులు కోరుకుంటారు. కథ దానికదిగా కథనంతో తెలిసిపోవాలి కానీ…కథ ఎక్కడుందో? ఏమిటో? అని ప్రేక్షకులు వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకూడదు. సాధారణంగా కొత్త కథలు ఉండవు. పాత కథలనే కొత్తగా చెప్పాలి. ముప్పావు కే జి గీతాంజలి, పావు … Continue reading జాతక చిత్రం