No Police: గురజాడ ‘కన్యాశుల్కం’లో జట్కా బండి తోలుకొనే అతను ‘తెల్లదొరల రాజ్యం పోయి స్వరాజ్యం వస్తే ఆ ఊరి కానిస్టేబుల్ పోతాడా’ అని అడుగుతాడు. అది స్వాతంత్ర్యం రావడానికి చాలా ముందుమాట. స్వరాజ్యం వచ్చాక ఆ ఇంగ్లీషు కానిస్టీపు పోయి…మన రక్షకభటుడు వచ్చాక జట్కాబండి అతనికి ఎలాంటి మార్పు కనిపించింది అన్నది ఇక్కడ అనవసరం. యాభై ఏళ్ల కిందట ఒక సాహితీ సంకలనం ‘మహతి’కి ప్రఖ్యాత కథారచయిత మధురాంతకం రాజారామ్ కథా శిల్పం గురించి ఒక … Continue reading ఊరి పెద్దల తీర్పు శిరోధార్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed