నేపాల్ నైట్ క్లబ్ ఎఫెక్ట్

Non-serious: ఆ వీడియోలో అంత తప్పేముంది.. రాహూల్ గాంధీ తాగి తందనాలాడడం లేదు. పక్కన చైనా రాయబారి వుంటే అది నేరం ఏం కాదు. పైగా ఆమెని కలవడానికి రాహూల్ గాంధీ అక్కడికి వెళ్ళలేదు. అదొక పెళ్ళి పార్టీ. అక్కడికి ఎవరెవరో సెలెబ్రిటీలు వచ్చారు. రాహూల్ గాంధీ కూడా వెళ్ళాడు. దానికి అతన్ని ఎలా తప్పుపట్టగలం. బిజెపి వాళ్లు చెప్పినట్టు రాహూల్ గాంధీ పబ్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్లలేదు. మరి .. దీన్ని రాజకీయంగా వాడుకోవడం … Continue reading నేపాల్ నైట్ క్లబ్ ఎఫెక్ట్