కర్ణాటక కాంగ్రెస్ మెడకు రాహుల్ చుట్టిన హిజాబ్

Hijab Controversy in Karnataka: రాజకీయమంటే రాజకీయమే. దేన్నయినా రాజకీయం చేయాల్సిందే. దేన్నయినా రాజకీయానికి వాడుకోవాల్సిందే. సున్నితమయిన అంశాలు రగిలి దావానలంలా రాజుకుని సమాజం మాడి మసైపోయినా రాజకీయం చేయాల్సిందే. మంచి- చెడుల చర్చ … Continue reading కర్ణాటక కాంగ్రెస్ మెడకు రాహుల్ చుట్టిన హిజాబ్