త్రిబుల్ ఆర్ పుస్తకం

RRR philosophy: RRR అంతా భారీతనమే. బడ్జెట్, స్టార్ కాస్ట్, గ్రాఫిక్స్ నుండి కలెక్షన్ల దాకా. ప్రతీ సీన్ లోనూ భారీతనమే. సినిమా ఏ.రామరాజు (రాంచరణ్ పాత్ర) చదుకున్నవాడు. సినిమా భీం (ఎన్టీఆర్ పాత్ర) చదువురానివాడు. సినిమా చివరి సీన్ లో ఏ. రామరాజు ని భీం అడుగుతాడు ‘చదువు చెప్పించమని’. RRR కొన్ని సీన్లలో ఏ. రామరాజు రూమ్ నిండా పుస్తకాలే. ఆ సీన్లలో పుస్తకాల విషయంలోనూ రాజమౌళి భారీతనం చూడొచ్చు. అసలు ఈ మూడార్ల … Continue reading త్రిబుల్ ఆర్ పుస్తకం