శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

‘Sri Shobhakruth’ : ఐ-ధాత్రి పాఠకులు అందరికీ శ్రీశోభకృత్ నామ తెలుగు వత్సరాది.. ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణం ఉగాది విశిష్టతలు. ఈ ఏడాదంతా జీవితం ఎలా ఉండబోతోంది..? ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? గౌరవం, అవమానాల స్థాయి ఎంత..? వంటి విశేషాలను ఉగాది నాడు తెలుసుకోవడం తరతరాల ఆనవాయితీ. అందుకే, శ్రీశోభకృత్ సంవత్సరంలో.. మేషం మొదలు మీనం వరకు పన్నెండు రాశుల వారి వార్షిక గోచార ఫల విశేషాలు.. మీకోసం. మేషం ఆదాయం-5; … Continue reading శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు