రవితేజ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ప‌లు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ఫుల్ స్పీడులో దూసుకుపోతున్నారు. డిఫరెంట్ కారెక్టర్స్ పోషిస్తున్నారు. తాజాగా రవితేజ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైగర్ నాగేశ్వర రావు పేరుతో రాబోతోన్న ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. స్టువర్ట్ పురంలోని గజ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ రోల్‌ను … Continue reading రవితేజ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’