ద్రవ్యోల్బణ దారిద్య్రం

Inflation-confusion: భారతీయ సనాతన ధర్మంలో వైరాగ్య జ్ఞానం చాలా ప్రధానమయినది. ఎంత సంపద ఉన్నా, ఎన్ని వైభోగాలు ఉన్నా, ఎంత మిసిమి వయసు ఉన్నా…ఇవన్నీ శాశ్వతం కాదని, ఏదో ఒక నాటికి పోయేవే అని ప్రతి క్షణం వాటితో మనకు మనమే డిటాచ్ అయ్యే వైరాగ్యాన్ని బోధించే జ్ఞానం అనంతం. జ్ఞాన వైరాగ్యాలను భిక్షగా ప్రసాదించమ్మా! అని శంకరాచార్యులు స్పష్టంగా అన్నపూర్ణను అడిగాడు. అలాంటి వైరాగ్యం ఎవరికీ ఊరికే రాదు. వైరాగ్యం చెట్లకు కాయదు. మన మెదళ్లకే … Continue reading ద్రవ్యోల్బణ దారిద్య్రం