Park denies entry to unmarried couples ఏమన్నా అంటే ఎక్కడలేని పౌరుషం పొడుచుకొస్తుంది. మన నలుపు మనం చూసుకోడానికి ఇష్టపడని గురివిందలం. మన దగ్గర తుపాకులు తేకపోవచ్చు. నడిరోడ్డు మీద కాల్చేయకపోవచ్చు. ప్రభుత్వాలను కూల్చేయకపోవచ్చు. అధికారం స్వాధీనం చేసుకోకపోవచ్చు. కానీ, అధికారంలో వున్నవాళ్లు మనవాళ్ళే అనుకుంటే.. మనలో కూడా మారువేషంలోని తాలిబాన్ నిద్ర లేస్తాడు. ఇది మన చరిత్రలో వుంది. మన వర్తమానంలో వుంది. మన భవిష్యత్తులో కూడా వుంటుంది. పెళ్ళికాని జంటలకి పార్క్ లోకి … Continue reading మన చుట్టూ లేరా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed