Rhythm-Language: ఇటీవల వచ్చిన రెండు తెలుగు పాటలు ఎంత ముద్దొస్తున్నాయో? చక్కటి రచన. చిక్కటి సంగీతం. వీనులవిందయిన గానం. పాటకు ప్రాస ఎంత ప్రధానమో తెలియజెప్పే ఈ రెండు గీతాలను కోట్ల మంది విని తరిస్తున్నారు. ఈ రెండు పాటల సంగీత, సాహిత్యాల గురించి…రచయిత ప్రాసలకు అన్నప్రాసన చేయించిన వైనం గురించి ఎవరయినా చేయి తిరిగిన రచయితలు రాస్తే బాగుంటుంది. ఈ పాటల మీద ఎంతో రాయాలని ఆసక్తి ఉన్నా…ఏమీ రాయలేకపోతున్న నా అశక్తతను అర్థం చేసుకోగలరు. … Continue reading ప్రాసకు అన్నప్రాసన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed