బియ్యానికి బి 12 తోడు

Compulsory fortification of rice from 2024 మీ ఉప్పులో ఉప్పుందా? మీ పప్పులో పప్పుందా? మీ బొందిలో ప్రాణముందా? అని తాత్విక జ్ఞానసంబంధ మౌలికమయిన ప్రశ్నలు ప్రకటనల్లో రోజంతా వింటూ ఉంటాం. ఈ ప్రశ్నలు పైకి పిచ్చిగా, అర్థం లేనివిగా అనిపించినా…ప్రకటన తయారు చేసినవారి ఉద్దేశం నిజంగా మనల్ను పిచ్చోళ్లను చేయడమే. “మీరు కడుపుకు అన్నమే తింటున్నారా?” అని అడగ్గానే ఒక్కసారిగా మనం సిగ్గుతో తలదించుకుంటాం. సమంత చెప్పే అనంత ఉప్పుజ్ఞానం ఇన్నాళ్లుగా మనం పొందనందుకు … Continue reading బియ్యానికి బి 12 తోడు