పెద్దవారికి జూదం వినోదం

Black & White: పేకాట /కాసినోల గురించి రోజూ సంచలన వార్తలు! మీడియా ఫోకస్ చేయని కోణం ఒకటుంది. ఒక రోజు కాసినో లో అయిదు కోట్లు / పది కోట్లు పోగొట్టుకొన్నారట! ఎవరు వీరు? ఈ సొమ్ము ఎక్కడినుంచి వస్తోంది? కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలా ఒక్క రోజు జూదంలో ఎవడూ పందెం కాయడు. ఖచ్చితంగా ఇదంతా అవినీతి సొమ్మే. నల్ల ధనమే. ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు పడుంటే, దానితో ఏమి చెయ్యాలో … Continue reading పెద్దవారికి జూదం వినోదం