ఇది మెంటల్ వేళయని!

Mental Health Startups In India :  మనసు మారినట్లు కనపడుతుంది. కానీ ఒక పట్టాన మారదు. మారాలని అనుకోదు. మారడానికి ఇష్టపడదు. మారడానికి ప్రయత్నించదు. ఇరవై సెకెన్లకు మించి మనసును ఒక అంశం మీద కుదురుగా ఉండనిస్తే మన మనసుమీద మనం కంట్రోల్ తెచ్చుకున్నట్లే అంటుంది మానసిక శాస్త్రం. అంటే మనసు అంత నిలకడ లేనిది. ప్రపంచాన్ని కరోనా చాచి కొట్టేసరికి ఒక్కసారిగా భూగోళమంతా మానసిక సమస్యలు పెరిగాయట. కరోనా వచ్చినవారితో ఒక సమస్య. ఎక్కడ … Continue reading ఇది మెంటల్ వేళయని!