ప్రచారం తప్ప పసలేని సూత్రీకరణ

New Grammar: ఈ మధ్య ఒక భారతీయ యువకుడు పాణిని సంస్కృత వ్యాకరణ సూత్రానికి కొత్త అన్వయం కనుక్కుని…రెండున్నర వేల ఏళ్లుగా మహా మహా పండితులు కూడా తికమక పడ్డ సూత్రానికి సరైన భాష్యం చెప్పాడని జాతీయ, అంతర్జాతీయ మీడియాలో పెద్ద వార్త. ఏదయినా పదరూపం మార్పుకు సంబంధించిన సూత్రాల విషయంలో వివాదం, చర్చ వస్తే…దానికి సంబంధించిన చివరి సూత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని పాణిని ప్రతిపాదించాడు. అలా తీసుకోవాల్సిన పనిలేదని ఈ యువకుడు కొత్త తర్కం లేవదీశాడు. … Continue reading ప్రచారం తప్ప పసలేని సూత్రీకరణ