హైదరాబాద్‌లో రోచె ఫార్మా రెండో డేటా సెంటర్
హైదరాబాద్‌లో డేటా సైన్స్ – అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంతో హైదరాబాద్ లో రోచె ఫార్మా తన అత్యాధునిక గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను ఏర్పాటు చేసింది. డేటా విశ్లేషణ, సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇది భారతదేశంలోనే రెండవది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోచె ఫార్మా అనుబంధ సంస్థలతో కలిసి ఈ సెంటర్ పనిచేస్తుంది. హెల్త్ కేర్ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు వినియోగదారుల అవసరాలను పూర్తి … Continue reading హైదరాబాద్‌లో రోచె ఫార్మా రెండో డేటా సెంటర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed